Saturday 27 October 2012

అమనాం గ్రామంలో వైయస్ఆర్ విగ్రహావిష్కరణ

అమనాం గ్రామంలో వైయస్ఆర్ విగ్రహావిష్కరణ



వైయస్ఆర్ విగ్రహావిష్కరణ అమనాం గ్రామంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు శ్రీ సబ్బంహరి గారి  చేతుల మీదుగా శ్రీమతి  పి.ఉమారాణి గారి అదృష్టాన జరిగింది.
ఈ యొక్క కారక్యమానికి వందలసంఖ్యలో కార్యకర్తలు పాలుగొన్నారు. ముందుగా శ్రీ సబ్బంహరి గారు విగ్రహన్నిఆవిష్కరించి,వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం వేదికను ముఖ్యఅతిధి శ్రీ సబ్బంహరి గారు అలంకరించారు.తరువాత మరియొక్క ముఖ్యఅతిధి మాజీ AICC సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి గారు వేదికను అలంకరించారు.వేదికను అలంకరించినవారిలో  వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ ఉమారాణి,కోరాడ రాజబాబు,కె.శ్రీకాంత్,విల్లా శ్రీనివాసరావు,జి.జనార్ధనరావు,కాళ్ళశ్రీను, స్థానిక నాయకులు రఘురామిరెడ్డి,జివి.రమణ వేదికను అలంకరించారు.అనంతరం వైయస్ఆర్ చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన శ్రీ సబ్బంహరి గారు,నేదురుమల్లి పద్మనాభరెడ్డి గారు చేసారు.తదనంతరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వేదికను అలంకరించిన నాయకులు వైయస్ఆర్ చేసిన అభివృద్ధి కారక్యమాలను గుర్తుచేసుకున్నారు.వైయస్ఆర్ స్వర్ణయుగం రావాలంటే వైయస్.జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్ తీరాలని ఆకాంక్షించారు.అనంతరం 80మంది పేదవారికీ ఒక్కొకరికి 5కిలోలు చొప్పున బియ్యం పంపిణి శ్రీ సబ్బంహరి గారి చేతులమీదుగా ప్రారంభించారు.ఈ కారక్యమములో అనేకమంది మహిళలు,యువకులు,వృద్దులు,వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాలుగొన్నారు.     

అమనాం గ్రామంలో వైయస్ఆర్ విగ్రహావిష్కరణ దృశ్యాలు 


















                                  
    

No comments:

Post a Comment