Tuesday 20 November 2012

అమనాం గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు-22-10-2012

అమనాం గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు 
 అమనాం గ్రామంలో దుర్గా నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి విగ్రహ దాతగా సి.హెచ్ రామకృష్ణా రెడ్డి ధన సహాయం చేశారు.నవరాత్రి ఉత్సవాలలో మహిళలు అధిక సంఖ్యలో పాలుగొని నృత్యాలు & చిరుతలతో సందడి చేశారు.శ్రీ రామ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవానికి ప్రజలు అధిక సంఖ్యలోపాలుగొని భక్తి శ్రద్ధలతో దేవి నవరాత్రులు జరిపారు.

అలాగే అన్నసమారాదన కార్యక్రమము గ్రామస్తులంతా ఏకమై వారి సహాయంతో బ్రహ్మండంగా జరిగింది.

అన్నసమారాదన కార్యక్రమానికి నిర్వాహకులుగా సి.హెచ్ చిట్టిబాబు,కె. ఈశ్వర్ రావు, ఎన్.గౌరిశంకర్,కె.గౌరిశంకర్,తదితరులు సహాయసహకారాలు అందించారు.

కమిటి సభ్యులుగా జివి.రమణ, సి.హెచ్.పోలరెడ్డి(ఆర్మీ), కె.గౌరిశంకర్(యూత్ లీడర్) జి.శ్రీనివాస్ రెడ్డి,ఆర్.పి రెడ్డి 

వి.అప్పన్న రెడ్డి,వి .శ్రీనివాస్ రెడ్డి, సి.హెచ్.సూర్య నారాయణ యం.రఘురామరెడ్డి, సి.హెచ్.శ్రీనివాస్ రెడ్డి బి.గురునాయుడు,కె.నారయణ రావు,డి.సూరిబాబు,కె.నర్సింగరావు,సి.హెచ్.రెడ్డి,సి.హెచ్.సూరిబాబు,వి.గౌరీశంకర్ కె.నరసింహులు,సి.హెచ్.రామకృష్ణా, జి.స్వామినాయుడు,జి.వెంకట్ రెడ్డి, జి.బాలుడు,కె.అప్పలనారాయణ, ఆర్.రమణ,కె.శివకుమార్ చాలామంది యువకులు పాలుగొన్నారు.


దేవి నవరాత్రి ఉత్సవ దృశ్యాలు 








అమనాం లో గౌరీ దేవి ఉత్సవాలు 


అమనాం లో గౌరీ దేవి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆద్యంతం మహిళల సమక్షంలో జరిగింది.ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో ప్రజలు పాలుగొని తమ భక్తిని చాటుకున్నారు.     

గౌరీ దేవి ఉత్సవ దృశ్యాలు 











                                                  

No comments:

Post a Comment