ఈ బ్లాగు యొక్క ముఖ్య ఉద్దేశ్యము అమనాం గ్రామ విశేషాలు, మరియు గ్రామంలోని గ్రామ సమస్యలు,పండుగలు, ఉత్సవములు, రాజకీయ కార్యక్రమాలు మరియు అమనాం గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమం గూర్చి ప్రజలు (విద్యార్ధులు) తెలుసుకోవడానికి.
Thursday, 14 November 2013
అమనాం లో గౌరీ దేవి ఉత్సవాలు Nov 3rd to 7th 2013
అమనాం లో గౌరీ దేవి ఉత్సవాలు అమనాం లో గౌరీ దేవి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆద్యంతం మహిళల సమక్షంలో జరిగింది.ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో ప్రజలు పాలుగొని తమ భక్తిని చాటుకున్నారు. గౌరీ దేవి ఉత్సవ దృశ్యాలు
No comments:
Post a Comment