ఈ బ్లాగు యొక్క ముఖ్య ఉద్దేశ్యము అమనాం గ్రామ విశేషాలు, మరియు గ్రామంలోని గ్రామ సమస్యలు,పండుగలు, ఉత్సవములు, రాజకీయ కార్యక్రమాలు మరియు అమనాం గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమం గూర్చి ప్రజలు (విద్యార్ధులు) తెలుసుకోవడానికి.
Sunday, 9 December 2012
అమనాం లో శివాలయం నిర్మాణం-01-12-2012
అమనాం లో శివాలయం నిర్మాణం అమనాం లో శివాలయం నిర్మాణం గ్రామస్తులంతా ఏకమై ఆలయనిర్మాణం చేపట్టారు.గత సంవత్సరము నుండి ఆలయ నిర్మాణం జరుగుతుంది.ఈ ఆలయానికి డిసెంబర్ 1వ తేదిన ద్వారబంధం నిలబెట్టె కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి అదిక సంఖ్యలో గ్రామ మహిళలు యువకులు మరియు వృద్దులు,పిల్లలు పాలుగొన్నారు.
sivalayam nirmanam lo palgontunnavariki mariyu dathaluki inka prathyakshanga gani parokshanga gani sahayam chesthunna varandariki shubham kalagaalani aa devunni korukuntunnanu
ReplyDelete