ఈ బ్లాగు యొక్క ముఖ్య ఉద్దేశ్యము అమనాం గ్రామ విశేషాలు, మరియు గ్రామంలోని గ్రామ సమస్యలు,పండుగలు, ఉత్సవములు, రాజకీయ కార్యక్రమాలు మరియు అమనాం గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమం గూర్చి ప్రజలు (విద్యార్ధులు) తెలుసుకోవడానికి.
Wednesday, 28 November 2012
Tuesday, 20 November 2012
అమనాం గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు-22-10-2012
అమనాం గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు
అమనాం గ్రామంలో దుర్గా నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి విగ్రహ దాతగా సి.హెచ్ రామకృష్ణా రెడ్డి ధన సహాయం చేశారు.నవరాత్రి ఉత్సవాలలో మహిళలు అధిక సంఖ్యలో పాలుగొని నృత్యాలు & చిరుతలతో సందడి చేశారు.శ్రీ రామ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవానికి ప్రజలు అధిక సంఖ్యలోపాలుగొని భక్తి శ్రద్ధలతో దేవి నవరాత్రులు జరిపారు.
అలాగే అన్నసమారాదన కార్యక్రమము గ్రామస్తులంతా ఏకమై వారి సహాయంతో బ్రహ్మండంగా జరిగింది.
అన్నసమారాదన కార్యక్రమానికి నిర్వాహకులుగా సి.హెచ్ చిట్టిబాబు,కె. ఈశ్వర్ రావు, ఎన్.గౌరిశంకర్,కె.గౌరిశంకర్,తదితరులు సహాయసహకారాలు అందించారు.
కమిటి సభ్యులుగా జివి.రమణ, సి.హెచ్.పోలరెడ్డి(ఆర్మీ), కె.గౌరిశంకర్(యూత్ లీడర్) జి.శ్రీనివాస్ రెడ్డి,ఆర్.పి రెడ్డి
వి.అప్పన్న రెడ్డి,వి .శ్రీనివాస్ రెడ్డి, సి.హెచ్.సూర్య నారాయణ యం.రఘురామరెడ్డి, సి.హెచ్.శ్రీనివాస్ రెడ్డి బి.గురునాయుడు,కె.నారయణ రావు,డి.సూరిబాబు,కె.నర్సింగరావు,సి.హెచ్.రెడ్డి,సి.హెచ్.సూరిబాబు,వి.గౌరీశంకర్ కె.నరసింహులు,సి.హెచ్.రామకృష్ణా, జి.స్వామినాయుడు,జి.వెంకట్ రెడ్డి, జి.బాలుడు,కె.అప్పలనారాయణ, ఆర్.రమణ,కె.శివకుమార్ చాలామంది యువకులు పాలుగొన్నారు.
దేవి నవరాత్రి ఉత్సవ దృశ్యాలు
అమనాం లో గౌరీ దేవి ఉత్సవాలు
అమనాం లో గౌరీ దేవి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆద్యంతం మహిళల సమక్షంలో జరిగింది.ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో ప్రజలు పాలుగొని తమ భక్తిని చాటుకున్నారు.
గౌరీ దేవి ఉత్సవ దృశ్యాలు

Sunday, 18 November 2012
Tuesday, 13 November 2012
Sunday, 4 November 2012
డాక్టర్.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా అమనాంలోరక్త దాన శిబిరం ఏర్పాటు-02-09-2012
డాక్టర్.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా
అమనాంలోరక్త దాన శిబిరం ఏర్పాటు
వై.ఎస్.ఆర్ మూడవ వర్ధంతిని పురస్కరించుకొని అమనాంలో వై.యస్.ఆర్
సీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమానికి
ముఖ్య అతిధిగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పి.ఉమారాణి గారు
హాజరై రక్తదాన శిబిరంను ప్రారంభించారు.
ఈ సందర్బంగా 30మంది కార్యకర్తలు రక్తదానం చేశారు.అనంతరం సభను
ఉద్దేశించి ఉమారాణి గారు ప్రసంగిస్తూ వై.ఎస్.ఆర్ రాష్ట్రానికి చేసిన సేవలను
కొనియాడారు.అమనాం వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల కృషిని ప్రశంసించారు.
రక్తదాన కార్యక్రమం అవసర సమయంలో ప్రాణాలు కాపాడడానికి ఎంతో
ఉపయోగపడుతుంది అని రక్తదానం చేయడం చాలా మంచిదని చెప్పారు.
మరో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు గాదె రోసిరెడ్డి గారు వై.ఎస్.ఆర్
సేవలను,రక్తదానం చేసిన వారి గూర్చి కొనియాడారు.
ఈ కార్యక్రములో ఎన్నారై మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్ పాలుగొన్నారు.
ఆయన మాట్లాడుతు రక్తదాన వలన ఉపయోగాలను ప్రజలకు వివరించారు.
ఈ యొక్క కార్యక్రము వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ స్థానిక నాయకులు కార్యకర్తలు
మరియు మహిళల ఆధ్వర్యంలో జరిగింది.
అమనాంలోరక్త దాన శిబిరం కార్యక్రమ దృశ్యాలు
Subscribe to:
Posts (Atom)