Monday, 29 October 2012

సమస్యల ఫై జనగళం-28-10-2012

                    సమస్యల ఫై జనగళం 
సాక్షి జనసభకు విశేష స్పందన   


Sunday, 28 October 2012

అమనాంలో నేడు (28-10-2012) సాక్షి జనసభ

అమనాంలో నేడు (28-10-2012) సాక్షి జనసభ  






Saturday, 27 October 2012

అమనాం లో రేపు (28-10-2012) సాక్షి జనసభ

అమనాం లో రేపు (28-10-2012) సాక్షి జనసభ -వేదిక వైయస్ఆర్ విగ్రహం వద్ద -అమనాం 

అమనాం ప్రజలారా రండి తరిలిరండి సాక్షి జనసభకు  మీ సమస్యలు చెప్పుకోవడానికి ఇదే మంచి సమయం. 



అమనాం గ్రామంలో వైయస్ఆర్ విగ్రహావిష్కరణ

అమనాం గ్రామంలో వైయస్ఆర్ విగ్రహావిష్కరణ



వైయస్ఆర్ విగ్రహావిష్కరణ అమనాం గ్రామంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు శ్రీ సబ్బంహరి గారి  చేతుల మీదుగా శ్రీమతి  పి.ఉమారాణి గారి అదృష్టాన జరిగింది.
ఈ యొక్క కారక్యమానికి వందలసంఖ్యలో కార్యకర్తలు పాలుగొన్నారు. ముందుగా శ్రీ సబ్బంహరి గారు విగ్రహన్నిఆవిష్కరించి,వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం వేదికను ముఖ్యఅతిధి శ్రీ సబ్బంహరి గారు అలంకరించారు.తరువాత మరియొక్క ముఖ్యఅతిధి మాజీ AICC సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి గారు వేదికను అలంకరించారు.వేదికను అలంకరించినవారిలో  వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ ఉమారాణి,కోరాడ రాజబాబు,కె.శ్రీకాంత్,విల్లా శ్రీనివాసరావు,జి.జనార్ధనరావు,కాళ్ళశ్రీను, స్థానిక నాయకులు రఘురామిరెడ్డి,జివి.రమణ వేదికను అలంకరించారు.అనంతరం వైయస్ఆర్ చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన శ్రీ సబ్బంహరి గారు,నేదురుమల్లి పద్మనాభరెడ్డి గారు చేసారు.తదనంతరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వేదికను అలంకరించిన నాయకులు వైయస్ఆర్ చేసిన అభివృద్ధి కారక్యమాలను గుర్తుచేసుకున్నారు.వైయస్ఆర్ స్వర్ణయుగం రావాలంటే వైయస్.జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్ తీరాలని ఆకాంక్షించారు.అనంతరం 80మంది పేదవారికీ ఒక్కొకరికి 5కిలోలు చొప్పున బియ్యం పంపిణి శ్రీ సబ్బంహరి గారి చేతులమీదుగా ప్రారంభించారు.ఈ కారక్యమములో అనేకమంది మహిళలు,యువకులు,వృద్దులు,వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాలుగొన్నారు.     

అమనాం గ్రామంలో వైయస్ఆర్ విగ్రహావిష్కరణ దృశ్యాలు 


















                                  
    

Wednesday, 24 October 2012

అమనాం లో వైఎస్సార్ జయంతి -08-07-2012

అమనాం గ్రామంలో వైఎస్సార్  జయంతి -08-07-2012







వైఎస్సార్  జయంతి సందర్బముగా  స్థానిక  వై.ఎస్.ఆర్  కాంగ్రెస్  నాయకులు  వైఎస్సార్  విగ్రహానికి పూలమాల  వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బముగా స్థానిక మహిళలు 
కేకు కట్  చేసి జయంతి కార్యక్రమము ని ప్రారంభించారు. ఈ కార్యక్రమము లో 
జి.వి  రమణా రెడ్డి, మరడ రఘురామిరెడ్డి , జి.శ్రీనివాస్ రెడ్డి  కె .ఈశ్వరరావు , 
ఎన్.గౌరిశంకర్ రెడ్డి, కె.నర్శింహా ,కె.గౌరిశంకర్ రెడ్డి, సిహెచ్ .చిట్టిబాబు, కె.నారయణరావు తో పాటు అధిక సంఖ్యలో మహిళలు  కార్యకర్తలు  
పాల్గొన్నారు .అందరికీ స్వీట్స్ పంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమము లో  పాల్గొన్నవారి  ఫోటోస్ -08-07-2012






















   




Monday, 8 October 2012

అమనాo లో సామాజిక భవనo నిర్మాణo 07-10-2012



వాడవాడలా అన్నసమారాదన -24-09-2012 

అమనాంలో వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాలుగొన్నారు.ఉత్సవాలలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమంను నిర్వహించారు.మూడు గ్రామాల నుండి వేల సంఖ్యలో భక్తులు ప్రసాదంను స్వీకరించారు.

ఈ అన్నసమరాధన దాతలుగా  సి.పి రెడ్డి(ఆర్మీ) బి.గురునాయుడు,యం.
రఘురాం రెడ్డి ,జి.అప్పలనారాయణ ,కె.శివకుమార్,కొల్లి.పోలయ్య రెడ్డి కొల్లి.శ్రీను, విరళాలు అందిచారు.
ఈనాడు 



      


చేపల చెరువులో కాసుల వేట -22-09-2012